బాక్స్ ఆఫీస్ దగ్గర బిచ్చగాడు2 సినిమా మీద మంచి హైప్ ఉండేది కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది, అయినా కూడా పోటిలో ఇతర సినిమాలు పెద్దగా ఇంప్రెస్ చేయక పోవడంతో సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకోగా తమిళ్ వర్షన్ కూడా స్లో అండ్ స్టడీగా పుంజుకుని వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ ని అందుకుంది.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో డే వైజ్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Day 1: 2.32Cr
👉Day 2: 1.62Cr
👉Day 3: 1.88Cr
👉Day 4: 65L
👉Day 5: 46L
👉Day 6: 32L
👉Day 7: 20L
👉Day 8: 15L
👉Day 9: 25L
👉Day 10: 40L
👉Day 11: 21L
👉Day 12: 20L
👉Day 13: 16L
👉Day 14: 11L
AP-TG Total:- 8.93CR(16.00Cr~ Gross)
సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2 వారాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.05Cr
👉Ceeded: 1.37Cr
👉UA: 1.32Cr
👉East: 74L
👉West: 53L
👉Guntur: 74L
👉Krishna: 74L
👉Nellore: 44L
AP-TG Total:- 8.93CR(16.00Cr~ Gross)
సినిమా 6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 2.43 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Telugu States- 16.00Cr
👉Tamilnadu – 14.65Cr
👉KA+ ROI – 1.25Cr
👉Overseas – 1.13CR~
Total WW collection – 33.03CR(16.39CR~ Share)
మొత్తం మీద సినిమా 16 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 39 లక్షల ప్రాఫిట్ ను అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.