బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న తర్వాత కొంచం స్లో డౌన్ అయినా కూడా వర్కింగ్ డేస్ లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపెడుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ షేర్స్ ని మేజర్ ఏరియాల్లో సొంతం చేసుకుంటూ…
బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉండగా రెండు వారాలను మంచి కలెక్షన్స్ తో ఓవరాల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇప్పుడు మరింత దగ్గరగా వచ్చింది అని చెప్పాలి ఇప్పుడు… సినిమా 14వ రోజున ఓవరాల్ గా 13 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా…
తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 58 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని మరోసారి మంచి హోల్డ్ ని చూపించింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మంచి జోరునే రెండో వీక్ లో చూపించింది అని చెప్పాలి ఇప్పుడు.
ఇక టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Daaku Maharaaj Movie 14 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 14.89CR
👉Ceeded: 12.39CR
👉UA: 10.82CR
👉East: 7.12CR
👉West: 5.22CR
👉Guntur: 8.07CR
👉Krishna: 5.43CR
👉Nellore: 3.44Cr
AP-TG Total:- 67.38CR(105.30CR~ Gross)
👉KA+ROI: 4.15Cr
👉OS – 8.15Cr****approx
Total WW Collections: 79.68CR(Gross- 131.75CR~)
(97%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 2.32 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక సినిమా ఈ ఆదివారం రోజున మరోసారి అన్ని చోట్లా మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.