బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) రిలీజ్ అయ్యి రెండు వారాలను పూర్తి చేసుకుంది. సినిమా మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలలో 81.31 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా రెండో వారానికి వచ్చే సరికి ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో…
స్లో డౌన్ అవ్వగా మొత్తం మీద 6.78 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమె సొంతం చేసుకుంది ఇప్పుడు, ఇక 13వ రోజు సినిమా 24 లక్షల షేర్ ని అందుకున్న సినిమా 14వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 16 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకుని రెండో వారాన్ని కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు…
ఇక వరల్డ్ వైడ్ గా 14వ రోజున 18 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న గుంటూరు కారం ఇప్పుడు 2 వారాలలో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Guntur Kaaram 14 Days Total World Wide Collections(Inc GST)
👉Nizam: 33.07Cr
👉Ceeded: 9.49Cr
👉UA: 12.15Cr
👉East: 9.49Cr
👉West: 5.85Cr
👉Guntur: 8.15Cr
👉Krishna: 6.30Cr
👉Nellore: 3.59Cr
AP-TG Total:- 88.09CR(135.55CR~ Gross)
👉KA+ROI:- 6.48Cr
👉OS: 14.65Cr***
Total WW:- 109.22CR(179.20CR~ Gross)
(82%~ Recovery)
సినిమా మొత్తం మీద 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే 2 వారాల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 23.78 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ సినిమా స్లో డౌన్ అవ్వడంతో ఇక ఆ మార్క్ ని అందుకునే అవకాశం లేదనే చెప్పాలి ఇప్పుడు.