పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది కానీ హిందీలో భారీ పోటి అలాగే ప్రమోషన్స్ లేక పోవడం లాంటివి కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపించినా కూడా సినిమా ఉన్నంతలో స్టడీ కలెక్షన్స్ తో…
బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని ఆల్ రెడీ సొంతం చేసుకోగా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ గా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ రెండు వారాలు పూర్తి అయ్యే టైంకి 133 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది.
ఒకసారి సినిమా హిందీ టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
#Salaar Hindi Day Wise Collections
👉Day 1: 15.75Cr
👉Day 2: 16CR
👉Day 3: 20.50CR
👉Day 4: 15CR
👉Day 5: 9.50CR
👉Day 6: 9.25CR
👉Day 7: 7.50CR
1st Week Collections- 93.50CR NET
👉Day 8: 5.75CR
👉Day 9: 7.25CR
👉Day 10: 9.50CR
👉Day 11: 8.00CR
👉Day 12: 3.75CR
👉Day 13: 3.00CR
👉Day 14: 2.55CR
2nd Week Collections- 39.80CR NET
Total:- 133.30CR NET
మొత్తం మీద సినిమా 2 వారాల్లో టోటల్ గా హిందీ లో 66.5 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ తో కలిపి 70.80 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. కాగా సినిమా టోటల్ గా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా బిజినెస్ కలిపి 78 కోట్ల దాకా బిజినెస్ జరిగింది…ఆ లెక్కన రెస్ట్ ఆఫ్ ఇండియాలో…
సినిమా బిజినెస్ ను దాటేసింది కానీ ఓన్లీ హిందీలో 75 కోట్ల వాల్యూ బిజినెస్ జరగగా సినిమా ఇంకా మినిమమ్ 20 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సాధిస్తే హిందీలో హిట్ గా నిలుస్తుంది. ఈ వీకెండ్ లో కూడా అక్కడ పెద్దగా సినిమాలు ఏమి లేవు కాబట్టి తిరిగి సినిమా జోరు చూపిస్తే అక్కడ బ్రేక్ ఈవెన్ ని అందుకోవచ్చు.