బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల క్రితం రిలీజ్ అయిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా మంచి రివ్యూలను సొంతం చేసుకున్నా వైలెన్స్ మరీ ఎక్కువ గా ఉండటంతో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటుందో లేదో అన్న డౌట్ వచ్చినా కూడా నాన్ స్టాప్ గా 11 రోజుల పాటు…
కోటికి తగ్గకుండా షేర్ మార్క్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసిన సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండు వారాలను కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది…సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో స్టడీగా హోల్డ్ చేసినా 14వ రోజున మాత్రం…
కొంచం ఎక్కువగా డ్రాప్ అయింది. ఓవరాల్ గా 14వ రోజున సినిమా 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 39 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 75 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో ఓవరాల్ గా సినిమా…
2 వారాలు కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Nani Hit3 Movie 14 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 17.80Cr
👉Ceeded: 4.95Cr
👉UA: 5.04Cr
👉East: 2.77Cr
👉West: 2.18Cr
👉Guntur: 2.77Cr
👉Krishna: 2.49Cr
👉Nellore: 1.30Cr
AP-TG Total:- 39.30CR(69.00CR~ Gross)
👉KA+ROI – 6.84Cr
👉Other Languages – 1.97Cr~
👉OS – 12.41Cr~….Approx
Total World Wide – 60.52CR (114.75CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో 10.52 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.