Home న్యూస్ ఇండియన్2: 172 కోట్ల టార్గెట్…2 వీక్స్ లో వచ్చింది ఇది….ఎపిక్ డిసాస్టర్!

ఇండియన్2: 172 కోట్ల టార్గెట్…2 వీక్స్ లో వచ్చింది ఇది….ఎపిక్ డిసాస్టర్!

0

భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా 2 వారాల క్రితం రిలీజ్ అయిన లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) రెండు వారాలను పూర్తి చేసుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ డిసాస్టర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది….

సినిమా తెలుగు రాష్ట్రాల్లో రన్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది. ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా 14వ రోజు మొత్తం మీద 3 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకోగా మొత్తం మీద 2 వారాలు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Bharateeyudu2 14 Days Telugu Collections(Inc GST)
👉Nizam: 5.98Cr
👉Ceeded: 1.79Cr
👉UA: 1.63Cr
👉East: 95L
👉West: 64L
👉Guntur: 1.15Cr
👉Krishna: 92L
👉Nellore: 49L
AP-TG Total:- 13.55CR(23.45CR~ Gross)

Indian2-Bharateeyudu2 2 Weeks (14 Days) Total World Wide Collections!

మొత్తం మీద సినిమా 25 కోట్ల టార్గెట్ కి 11.45 కోట్ల దూరంలో ఆగిపోయి అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 14వ రోజున 1.45 కోట్ల గ్రాస్ ను 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా మొత్తం మీద 2 వారాలు పూర్తి అయ్యే టైంకి సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Indian2 Movie 14 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 52.85Cr
👉Telugu States- 23.45Cr
👉Karnataka- 9.30Cr
👉Kerala – 5.80Cr
👉Hindi+ROI – 8.30Cr
👉Overseas – 50.60CR****
Total WW collection – 150.30CR(72.85CR~ Share)

మొత్తం మీద ఎలాగోలా 2 వారాల్లో వరల్డ్ వైడ్ గా 150 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 99.15 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది సినిమా…

Indian2-Bharateeyudu2 13 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here