Home న్యూస్ కల్కి: 372 కోట్ల మమ్మోత్ టార్గెట్…2 వారాల్లో వచ్చింది ఇది….రెబల్ మాస్!

కల్కి: 372 కోట్ల మమ్మోత్ టార్గెట్…2 వారాల్లో వచ్చింది ఇది….రెబల్ మాస్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు రెండు వారాలను పూర్తి చేసుకుని సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

మొత్తం మీద సినిమా 14వ రోజు వర్కింగ్ డే లో కొంచం ఎక్కువగానే డ్రాప్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా 97 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ మరియు హిందీ కలెక్షన్స్ స్టడీగా కొనసాగుతూ ఉండటంతో సినిమా 14వ రోజు మొత్తం మీద…

వరల్డ్ వైడ్ గా 5.92 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 12.80 కోట్ల మార్క్ ని అందుకుని ఓవరాల్ గా మంచి హోల్డ్ తో 2 వారాలను పూర్తి చేసుకుంది. ఇక టోటల్ గా సినిమా 2 వారాలు పూర్తి అయ్యే టైంకి సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 14 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 82.83Cr
👉Ceeded: 19.08CR
👉UA: 19.51Cr
👉East: 11.33Cr
👉West: 8.46Cr
👉Guntur: 10.13CR
👉Krishna: 10.27Cr
👉Nellore: 5.46Cr
AP-TG Total:- 167.07CR(259.05CR~ Gross)
👉KA: 30.60Cr
👉Tamilnadu: 19.45Cr
👉Kerala: 10.30Cr
👉Hindi+ROI: 117.75Cr~
👉OS – 111.15Cr*****
Total WW Collections: 456.32CR(Gross- 884.00CR~)

మొత్తం మీద సినిమా 372 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా 84.32 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here