రిలీజ్ అయిన రోజు నుండి రికార్డుల భీభత్సం సృష్టిస్తుంది అని ఎక్స్ పెర్ట్ చేసిన కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva) సినిమా, ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో కలెక్షన్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచిన సినిమా రెండు వారాలను పూర్తి చేసుకున్నా కూడా…
ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోలేక పోయింది. సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 180 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఏ దశలో కూడా బిజినెస్ కి న్యాయం చేయలేక ఎపిక్ డిసాస్టర్ గా నిలవడం ఇక ఖాయంగా కనిపిస్తుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 14వ రోజున 2 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా తీవ్రంగా నిరాశ పరుస్తూ 2 వారాలను పూర్తి చేసుకుంది.
సినిమా ఇక 2 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kanguva Movie 14 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 3.69Cr~
👉Ceeded: 1.27Cr~
👉Andhra: 3.99Cr~
AP-TG Total:- 8.95CR(15.95Cr~ Gross)
5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే 16.05 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక సినిమా 2 వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kanguva Movie 14 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 33.15Cr
👉Telugu States – 15.95Cr
👉Karnataka – 4.85Cr
👉Kerala – 6.35Cr
👉Hindi+ROI – 14.58Cr
👉Overseas – 24.24Cr***approx
Total WW collection – 99.12CR(47.46CR~ Share) Approx
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 180 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా క్లీన్ హిట్ కోసం ఇంకా 132.54 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది, కోలివుడ్ లో ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ గా సినిమా నిలవడం ఇక ఖాయంగా కనిపిస్తుంది…