Home న్యూస్ యావరేజ్ రివ్యూలు….2150 కోట్ల మాస్ జాతర సామి ఇది!

యావరేజ్ రివ్యూలు….2150 కోట్ల మాస్ జాతర సామి ఇది!

0

హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన లేటెస్ట్ మూవీ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్(Kingdom Of The Planet Of The Apes) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ టు యావరేజ్ రివ్యూలను సొంతం చేసుకోగా ఇండియాలో కూడా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక్కడ కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు కానీ…

హాలీవుడ్ లో మాత్రం సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 2 వారాలను కంప్లీట్ చేసుకుని జోరు చూపించింది. సినిమా ఇండియాలో మొత్తం మీద 2 వారాల్లో ఓవరాల్ గా 21 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని 28.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 2 వారాలు పూర్తి అయ్యే టైంకి…

ఆల్ మోస్ట్ 260 మిలియన్ డాలర్స్ దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ఆల్ మోస్ట్ 2150 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం, మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని ఇప్పటి వరకు సొంతం చేసుకోగా…

లాంగ్ రన్ లో సినిమా 400 మిలియన్ డాలర్స్ మార్క్ వైపు పరుగులు పెడుతుందని అంటున్నారు, రెండో వారంలో మంచి జోరుని చూపించిన ఈ సినిమా ఇండియాలో మాత్రం చాలా వరకు స్లో డౌన్ అయింది. అయినా మిక్సుడ్ టాక్ తో సినిమా ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here