Home న్యూస్ 2 వీక్స్ పుష్ప2 టోటల్ కలెక్షన్స్…రికార్డ్ బ్రేకింగ్ మాస్ రాంపెజ్ ఇది!!

2 వీక్స్ పుష్ప2 టోటల్ కలెక్షన్స్…రికార్డ్ బ్రేకింగ్ మాస్ రాంపెజ్ ఇది!!

1

రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రాంపెజ్ ను చూపెడుతూ రికార్డుల దుమ్ము దులిపెస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) మూవీ రిలీజ్ అయ్యి 2 వారాలను రిమార్కబుల్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు.

రెండో వీక్ వర్కింగ్ డేస్ లో హిందీ తప్ప మిగిలిన వర్షన్ లు కలెక్షన్స్ పరంగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా హిందీలో మాత్రం ఊరమాస్ జోరు చూపించడంతో ఓవరాల్ గా కలెక్షన్స్ మరోసారి మాస్ ఊచకోత కోశాయి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

14వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 1.76 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మరోసారి మంచి హోల్డ్ ని చూపించగా వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో సినిమా 14.36 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా గ్రాస్ 33.40 కోట్ల మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది.

Pushpa 2 The Rule 2 Weeks (14 Days) Total WW Collections Report!!

దాంతో సినిమా ఇప్పుడు టోటల్ గా 2 వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Pushpa 2 The Rule 14 Days Total WW Collections(Inc  GST)
👉Nizam: 90.36Cr
👉Ceeded: 29.62Cr
👉UA: 22.34Cr
👉East: 12.01Cr
👉West: 9.32Cr
👉Guntur: 14.60Cr
👉Krishna: 12.02Cr
👉Nellore: 7.27Cr
AP-TG Total:- 197.54CR(294.40CR~ Gross)
👉KA: 47.60Cr
👉Tamilnadu: 31.40Cr
👉Kerala: 7.40Cr
👉Hindi+ROI : 292.15Cr
👉OS – 107.10Cr***Approx(Updated)
Total WW Collections : 683.19CR(Gross- 1,403.55CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఏకంగా 63.19 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మూడో వీక్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో కుమ్మేస్తుందో చూడాలి.

Pushpa 2 The Rule 13 Days Total WW Collections Report!!

1 COMMENT

  1. Orey raghu intha overaction enduku …..ee movie Kerala lo thriple disaster and tamilnadu lo disaster ….inka chala area lo business recovery cheyali Enduku anavasaram ayina hype denguthaavu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here