Home న్యూస్ రాయన్: 46 కోట్ల టార్గెట్..2 వారాల్లో వచ్చింది ఇది…సూపర్ డూపర్ హిట్!

రాయన్: 46 కోట్ల టార్గెట్..2 వారాల్లో వచ్చింది ఇది…సూపర్ డూపర్ హిట్!

0
Raayan Movie 2 Weeks Total WW Collections
Raayan Movie 2 Weeks Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల క్రితం రిలీజ్ అయిన కోలివుడ్ స్టార్ ధనుష్(Dhanush) నటించిన లేటెస్ట్ మూవీ రాయన్(Raayan Movie) రిలీజ్ అయ్యి 2 వారాలను పూర్తి చేసుకోగా సినిమా రెండో వారంలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించింది. బ్రేక్ ఈవెన్ ని దాటేసి మంచి లాభాలను సొంతం చేసుకుంటూ…

సూపర్ హిట్ గా దూసుకు పోతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో కొంచం స్లో అయినా కూడా తమిళ్ లో మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపెడుతూ దూసుకు పోతుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 14వ రోజున 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా..

ఇప్పుడు టోటల్ గా 2 వారాలు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Dhanush Raayan 14 Days Telugu States Collections
👉Nizam: 3.21Cr~
👉Ceeded: 75L
👉UA: 74L
👉East: 41L
👉West: 30L
👉Guntur: 50L
👉Krishna: 48L
👉Nellore: 27L
AP-TG Total:- 6.66CR(13.00CR~ Gross)

Dhanush Raayan 2 Weeks(14 Days) Total Wold Wide Collections!

మొత్తం మీద 5.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 1.16 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా ఇక్కడ మంచి హిట్ గా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా 2.35 కోట్ల గ్రాస్ ను 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా ఇప్పుడు…

2 వారాలు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Dhanush Raayan 14 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 68.25Cr
👉Telugu States- 13.00Cr
👉Karnataka- 9.65Cr
👉Kerala – 5.15Cr
👉Hindi+ROI – 3.35Cr
👉Overseas – 38.40CR****
Total WW collection – 137.80CR(65.30CR~ Share)

మొత్తం మీద సినిమా 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా ఇప్పటి వరకు 19.30 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి ఇక…

Dhanush Raayan 13 Days Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here