కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ అయిన రెట్రో(Retro Movie) మూవీ మీద మంచి అంచనాలు ఉండగా సినిమా ఫస్టాఫ్ బాగున్నా సెకెండ్ ఆఫ్ నెగటివ్ టాక్ ను సొంతం చేసుకోడంతో ఓవరాల్ గా సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది. సినిమా తమిళనాడులో కొంచం పర్వాలేదు అనిపించినా కూడా…
మిగిలిన చోట్ల మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ని చూపించింది. సినిమా మీద ఉన్న హైప్ కి ఈ పాటికీ ఈజీగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటి ఉండాలి కానీ సినిమా ఇప్పటి వరకు టార్గెట్ లో అనుకున్న రేంజ్ లో రికవరీ ని అయితే సొంతం చేసుకోలేక పోయింది అనే చెప్పాలి…
ఓవరాల్ గా 2 వారాల్లో సినిమా తెలుగు లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
RETRO Movie 14 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 1.49Cr~
👉Ceeded: 46L~
👉Andhra: 1.76Cr~
AP-TG Total:- 3.71CR(7.85Cr~ Gross)
10.50 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 6.79 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉండగా ఇక్కడ డిసాస్టర్ రిజల్ట్ కన్ఫాం అనే చెప్పాలి.
ఇక సినిమా రెండు వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Suriya RETRO Movie 14 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 48.60Cr
👉Telugu States – 7.85Cr
👉Karnataka – 11.10Cr
👉Kerala – 4.65Cr
👉Hindi+ROI – 1.45Cr
👉Overseas – 23.80Cr***approx
Total WW collection – 97.45CR(48.75CR~ Share) Approx
(59% Recovery)
మొత్తం మీద 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 59% రేంజ్ లోనే రికవరీని సొంతం చేసుకున్న సినిమా ఇంకా 33.25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పాలి ఇప్పుడు.