Home న్యూస్ సరిపోదా శనివారం: 42 కోట్ల టార్గెట్…2 వీక్స్ లో వచ్చింది ఇది…మాస్ రచ్చ!

సరిపోదా శనివారం: 42 కోట్ల టార్గెట్…2 వీక్స్ లో వచ్చింది ఇది…మాస్ రచ్చ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా మంచి హోల్డ్ నే చూపెడుతూ పరుగును కొనసాగించి ఇప్పుడు 2 వారాలను పూర్తి చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా….

ఓవరాల్ గా లాభాలను పెంచుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా సినిమా 50 కోట్ల షేర్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ వర్కింగ్ డేస్ లో పర్వాలేదు అనిపించేలా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా….

13వ రోజుతో పోల్చితే 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 14 లక్షల రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 27 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 34 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది.

Saripodhaa Sanivaaram Movie 2 Weeks (14 Days) Total WW Collections!

దాంతో టోటల్ గా సినిమా 2 వారాలలో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Saripodhaa Sanivaaram Movie 14 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 13.88Cr
👉Ceeded: 3.61Cr
👉UA: 3.71Cr
👉East: 1.95Cr
👉West: 1.40Cr
👉Guntur: 1.80Cr
👉Krishna: 1.79Cr
👉Nellore: 1.21Cr
AP-TG Total:- 29.35CR(48.90CR~ Gross)
👉Ka+Tamil+ROI: 6.90Cr
👉OS: 12.00Cr***
Total WW Collections:- 48.20CR(89.20CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 42 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో 6.20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని జోరు చూపించగా మూడో వీక్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో లాభాలను పెంచుకుంటుందో చూడాలి ఇక…

Saripodhaa Sanivaaram Movie 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here