బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ రెండు వారాలను కంప్లీట్ చేసుకుని మంచి లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ రెండో వీక్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా కూడా…
మంచి ప్రాఫిట్స్ నే సొంతం చేసుకుని రెండో వీక్ ని కంప్లీట్ చేసుకుంది. మొత్తం మీద 13వ రోజుతో పోల్చితే 14వ రోజున మరోసారి లిమిటెడ్ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా 20 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా…
24 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకున్న సినిమా 50 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమా ఓవరాల్ గా 2 వారాల్లో 30 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉంది.
ఇక సినిమా ఓవరాల్ గా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sree Vishnu Single Movie 14 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 5.18Cr~
👉Ceeded: 1.38Cr
👉Andhra: 5.47Cr~
AP-TG Total:- 12.03CR(22.05CR~ Gross)
👉KA+ROI+OS : 3.59CR****approx
Total WW Collections: 15.62CR(Gross – 29.75CR~)
మొత్తం మీద సినిమా 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో 8.62 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని జ్యూజ్ ప్రాఫిట్స్ తో దూసుకు పోతుంది. ఇక సినిమా మూడో వీకెండ్ లో మరోసారి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.