Home న్యూస్ 3 డేస్ 56.9 ఔట్….బాక్స్ ఆఫీస్ శివ తాండవం!!

3 డేస్ 56.9 ఔట్….బాక్స్ ఆఫీస్ శివ తాండవం!!

2803
0

  నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అఖండ అల్టిమేట్ కలెక్షన్స్ జోరుని కొనసాగిస్తూ ఇప్పుడు దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు సాధించిన కలెక్షన్స్ తో 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి దుమ్ము లేపగా టోటల్ లెక్క మరో సారి అంచనాలను మించిపోయే రేంజ్ లో సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి.

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మూడో రోజు మినిమమ్ 6 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయం అనుకోగా ఫైనల్ లెక్కలు అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా 6.5 కోట్ల నుండి 7 కోట్ల మార్క్ ని అందుకుంటుంది అనుకోగా అనుకున్నట్లే సినిమా 7 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది.

👉Nizam: 2.51Cr
👉Ceeded: 1.78Cr
👉UA: 82L
👉East: 53L
👉West: 32L
👉Guntur: 43L
👉Krishna: 41L
👉Nellore: 23L
AP-TG Total:- 7.03CR(11.20CR~ Gross)
ఇలా ప్రతీ ఏరియాలో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన అఖండ సినిమా టోటల్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 9.16Cr
👉Ceeded: 7.78Cr
👉UA: 2.87Cr
👉East: 2.04Cr
👉West: 1.62Cr
👉Guntur: 2.71Cr
👉Krishna: 1.66Cr
👉Nellore: 1.41Cr
AP-TG Total:- 29.25CR(44.60CR~ Gross)
Ka+ROI: 2.60Cr
OS – 3.55Cr(*Corrected)
Total WW: 35.40CR(56.90CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ గా 3 రోజులు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ లెక్క….

Akhanda 3 Days Total Collections!

సినిమాను మొత్తం మీద 53 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 18.6 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది… 4 వ రోజు ఆదివారం కాబట్టి మరో బాక్స్ ఆఫీస్ రాంపేజ్ ఖాయమని చెప్పాలి.

Akhanda 1st Day Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here