Home న్యూస్ కొబ్బరిమట్ట 3 డేస్ కలెక్షన్స్…3 వ రోజు వీరలెవల్ కుమ్ముడు!!

కొబ్బరిమట్ట 3 డేస్ కలెక్షన్స్…3 వ రోజు వీరలెవల్ కుమ్ముడు!!

1852
0

     బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కొబ్బరి మట్ట బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్బ్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి 2 రోజుల్లో 1.33 కోట్ల షేర్ ని అందుకుని సత్తా చాటగా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు కూడా అంచనాలను మించి వసూళ్ళని సాధించింది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే…

55 లక్షల షేర్ ని అందుకుని సత్తా చాటింది, వరల్డ్ వైడ్ గా 59 లక్షల దాకా షేర్ ని సాధించింది ఈ సినిమా. దాంతో టోటల్ గా 3 రోజులకు గాను బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో కొబ్బరి మట్ట సినిమా 1.72 కోట్ల దాకా షేర్ ని సాధించగా వరల్డ్ వైడ్ గా….

1.92 కోట్ల దాకా షేర్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది, టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 3.2 కోట్ల రేంజ్ లో ఉందని సమచారం. మూడో రోజు బక్రీద్ హాలిడే ఉండటం తో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అంచనాలకు మించి అద్బుతంగా కలెక్షన్స్ ని సాధించింది.

టోటల్ 3 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఒకసారి గమనిస్తే..
#KobbariMatta Day 3 Ap-TG: 0.55Cr
👉

Total 3 Days ApTg Collections: 1.72Cr
👉Day 3 WW collections: 0.59Cr~
👉Total 3 Days WW collections: 1.92Cr
👉Break Even : 2.50cr
Need:- 0.58 Cr needed For Break Even
👉Total Gross: 3.25Cr~

ఇక సినిమా ఈ రోజు ప్రీ రిలీజ్ బిజినెస్ ని అందుకోబోతుండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి నుండి మరో 58 లక్షల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుంటుంది. అది వారం పూర్తి అయ్యే సరికి సినిమా కంప్లీట్ చేసే అవకాశం గట్టిగా ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here