Home Uncategorized క్రాక్ 3 డేస్ టోటల్ కలెక్షన్స్…3 వ రోజు 2 కోట్లు అనుకుంటే వచ్చింది ఇది!!

క్రాక్ 3 డేస్ టోటల్ కలెక్షన్స్…3 వ రోజు 2 కోట్లు అనుకుంటే వచ్చింది ఇది!!

1814
0

 మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది. సినిమా మొదటి రెండు రోజుల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో రోజు వర్కింగ్ డే అయినా కానీ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసిన సినిమా మూడో రోజు కూడా మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకున్నా కానీ అద్బుతంగా హోల్డ్ చేసి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించింది.

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు 2 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అని అంచనా వేయగా సినిమా మరోసారి అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు 2.86 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది అని చెప్పాలి.

Krack 2 Days Total Worldwide Collections

ఒకసారి సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాల ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.12Cr
👉Ceeded: 55L
👉UA: 29L
👉East: 22L
👉West: 16L
👉Guntur: 20.3L
👉Krishna: 16.5L
👉Nellore: 15L
AP-TG Total:- 2.86CR (4.9Cr Gross~)
ఇదీ సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ వివరాలు.

Krack First Day Total Worldwide Collections

ఇక సినిమా టోటల్ గా 3 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 4.43Cr
👉Ceeded: 2.16Cr
👉UA: 1.49Cr
👉East: 1.07Cr
👉West: 91L
👉Guntur: 1.09Cr
👉Krishna: 82L
👉Nellore: 58L
AP-TG Total:- 12.55CR (20.50Cr Gross~)
KA+ROI: 44L Approx
OS: 57L Approx
Total: 13.56Cr(22.60Cr~ Gross)
ఈ రేంజ్ లో వరల్డ్ వైడ్ గా సినిమా అంచనాలను మించి అల్టిమేట్ కలెక్షన్స్ ని మొదటి మూడు రోజుల లోనే సాధించి సత్తా చాటుకుంది. మూడో రోజు అనుకున్న లెవల్ కన్నా ఎక్కువ వసూళ్ళ ని సినిమా సొంతం చేసుకోవడం విశేషం.

Krack 3 Days Total Worldwide Collections

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17.5 కోట్లు కాగా సినిమా మొత్తం మీద 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 3.94 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఈ రోజు లేదా రేపు సినిమా క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here