Home న్యూస్ 35.80 కోట్లు ఔట్….3 డేస్ మేజర్ ఊరమాస్ కలెక్షన్స్!!

35.80 కోట్లు ఔట్….3 డేస్ మేజర్ ఊరమాస్ కలెక్షన్స్!!

0

 బాక్స్ ఆఫీస్ దగ్గర అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ మేజర్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు మొదటి వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. మూడో రోజు ఆది వారం అడ్వాంటేజ్ తో దుమ్ము లేపిన సినిమా ఆల్ మోస్ట్ రెండో రోజు లెవల్ లో కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఆదివారం అవ్వడంతో రెట్టించిన జోరు చూపించిన సినిమా…

3.4 కోట్ల రేంజ్ నుండి 3.50 కోట్ల దాకా షేర్ ని అందుకుంటుంది అనుకుంటే సినిమా 3.57 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక సినిమా హిందీలో మూడో రోజు 2 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది ఓవరాల్ గా….

Major The Film 1st Day Total Collections!!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు వరల్డ్ వైడ్ గా 5.87 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది సినిమా. మూడో రోజు వరల్డ్ వైడ్ గా 10.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది సినిమా. ఇక మొత్తం మీద సినిమా మొదటి వీకెండ్ లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….

Major The Film 2 Days Total Collections!!

👉Nizam: 5.01Cr
👉Ceeded: 1.28Cr
👉UA: 1.42Cr
👉East: 95L
👉West: 63L
👉Guntur: 75L
👉Krishna: 71L
👉Nellore: 50L
AP-TG Total:- 11.25CR(18.80CR~ Gross)
👉KA+ROI:- 1.25Cr
👉Hindi+ Other languages – 2.15Cr
👉OS: 4.70Cr
Total WW:- 19.35CR(35.80CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… మొత్తం మీద సినిమాను….

Major The Film 3 Days Total Collections!!

13 కోట్ల రేటుకి తెలుగులో అమ్మగా 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 4.20 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా 18 కోట్ల రేటుకి వరల్డ్ వైడ్ గా అమ్మగా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 35 లక్షల ప్రాఫిట్ తో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది సినిమా… ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here