Home న్యూస్ 2.25 రేటింగ్…5 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది!!

2.25 రేటింగ్…5 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది!!

2088
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో ఎక్స్ పెర్ట్ చేసినట్లే మిక్సుడ్ రెస్పాన్స్ తో రిలీజ్ అయిన సినిమా రొమాంటిక్, యూత్ ని టార్గెట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిరోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను మించి పెర్ఫార్మ్ చేసింది. సినిమా కి రివ్యూలు 2-2.25 రేంజ్ లోనే వచ్చినా యూత్ ఆడియన్స్ అవేవి పట్టించుకోకుండా సినిమాను చూడటానికి థియేటర్స్ కి ఎగ బడ్డారు.

దాంతో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా కుమ్మేసిన సినిమా రెండో రోజు కూడా బాగానే హోల్డ్ చేసింది, ఇక మూడో రోజు కూడా బాగానే పెర్ఫార్మ్ చేసినా యూత్ అంతా ఈవినింగ్ షోల టైం కి క్రికెట్ మ్యాచ్ తో బిజీ అవ్వడం తో కలెక్షన్స్ మరీ…..

అనుకున్న రేంజ్ కి మించి ముందుకు ఏమి పోలేదు, సినిమా 60 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా మూడో రోజు మొత్తం మీద 65 లక్షల రేంజ్ షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో సినిమా ఫస్ట్ వీకెండ్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది.

👉Nizam: 1.09Cr
👉Ceeded: 58L
👉UA: 36L
👉East: 23L
👉West: 17L
👉Guntur: 24L
👉Krishna: 19L
👉Nellore: 14L
AP-TG Total:- 3.00CR(4.55CR~ Gross)
Ka+ROI: 8L
OS – 8L
Total WW: 3.16CR(4.75CR~ Gross)
ఇదీ సినిమా మూడు రోజుల వీకెండ్ లో మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా సాధించిన సాలిడ్ కలెక్షన్స్ లెక్క. సినిమాను మొత్తం మీద….

4.6 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 3 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 1.84 కోట్ల దూరంలో ఉంది. వర్కింగ్ డేస్ లో సినిమా మినిమం హోల్డ్ చేసినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here