Home న్యూస్ 3 చోట్లా మనవే నంబర్ 1….ఇదీ మాస్ రాంపేజ్ అంటే!!

3 చోట్లా మనవే నంబర్ 1….ఇదీ మాస్ రాంపేజ్ అంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో టాలీవుడ్ నుండి హిట్స్ గా నిలిచిన సినిమాలు అఖండ, పుష్ప మరియు శ్యామ్ సింగ రాయ్ లు… డిసెంబర్ నెలలో వరుస పెట్టి రిలీజ్ అయిన ఈ సినిమాలు ఒకటి తర్వాత ఒకటి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపాయి. వీటిలో అఖండ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దుమ్ము లేపగా…

తర్వాత వచ్చిన పుష్ప మిక్సుడ్ టాక్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది. ఇక వీటి రేంజ్ లో కాకున్నా కానీ పరిస్థితులు మరీ అనుకూలంగా లేకున్నా కానీ నాని శ్యామ్ సింగ రాయ్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

Pushpa 11 Days Total Collections

ఇక ఈ సినిమా లు రీసెంట్ గా డిజిటల్ లో కూడా ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అయ్యాయి. ముందుగా పుష్ప ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవ్వగా తర్వాత అఖండ మరియు శ్యామ్ సింగ రాయ్ లు రెండూ కూడా రీసెంట్ గా ఒకే రోజు ఒకటి నెట్ ఫ్లిక్స్ లో మరోటి…

Akhanda 4 Weeks(28 Days) Total Collections

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యాయి… కాగా ఈ సినిమాలు అన్నీ కూడా డిఫెరెంట్ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అయినా కానీ రిలీజ్ అయిన చోట ఇప్పుడు టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నాయి. ముందుగా పుష్ప 4 వ వారంలో డిజిటల్ రిలీజ్ అయినా 2 వారాలు కావోస్తున్నా ఇప్పటికీ టాప్ ప్లేస్ లో ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతుండగా….

Shyam Singha Roy 4 Days Total Collections

అఖండ అల్టిమేట్ వ్యూవర్ షిప్ తో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లాస్ట్ వీకెండ్ నంబర్ 1 ట్రెండ్ అయిన మూవీగా నిలిచిందట. ఇక నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగ రాయ్ కూడా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దూసుకు పోతుంది. ఇలా మూడు టాప్ ప్లాట్ ఫామ్స్ లో టాలీవుడ్ మూవీస్ రిలీజ్ అవ్వడం టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఉండటం మెంటల్ మాస్ సెన్సేషన్ అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here