బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మూడు వారాలను పూర్తీ చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టింది. కాగా సినిమా మూడు వారాల్లో ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది కానీ ఆంధ్రలో ఉన్న పరిస్థితుల ఎఫెక్ట్ వలన ఓవరాల్ గా సినిమా బిజినెస్ ను అన్ని ఏరియలలో ఎంతవరకు రికవరీ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా…. కొన్ని ఏరియాలలో రికవరీ అయినా కానీ…
లాంగ్ రన్ లో మరిన్ని ఏరియాలలో రికవరీ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక మూడో వారంలో పెండింగ్ లో ఉన్న మరి కొన్ని ఏరియాల్లో సినిమా బిజినెస్ ను రికవరీ చేసి 3 ఏరియాలు కాకుండా మిగిలిన ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకుంది. ఒకసారి ఏరియాల వారి రికవరీని గమనిస్తే…
👉Nizam: 19.23/10.5Cr✅
👉Ceeded: 14.62/10.6Cr✅
👉UA: 5.95/6Cr
👉East: 4.00/4Cr✅
👉West: 3.88/3.5Cr✅
👉Guntur: 4.56/5.4Cr
👉Krishna: 3.46/3.7Cr
👉Nellore: 2.51/1.8Cr✅
AP-TG Total:- 58.21CR/45.5Cr✅
UA లో మరికొన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ కాబోతుండగా మిగిలిన 2 ఏరియాల్లో నష్టాలు ఖాయంగా ఉన్నాయని చెప్పాలి. ఇక నాలుగో వారంలో ఎంతో కొంత ఈ లాస్ ని కవర్ చేస్తుందో లేదో చూడాలి…