Home న్యూస్ 21 రోజులకి ఏరియాల వారి బిజినెస్ కి రికవరీ ఎంత?

21 రోజులకి ఏరియాల వారి బిజినెస్ కి రికవరీ ఎంత?

467
0

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మూడు వారాలను పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టింది. కాగా సినిమా టోటల్ బిజినెస్ 91 కోట్లు అవ్వగా రీసెంట్ గా ఉత్తరాంధ్రాలో తుఫాన్ వలన అక్కడ బయ్యర్లకి బిజినెస్ లో 60 లక్షలకు పైగా తిరిగి ఇచ్చేశారు. దాంతో బిజినెస్ 90.4 కోట్లు అయింది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 3 వారాల్లో ఏరియాల వారీగా బిజినెస్ ని మూడు వారాల్లో వచ్చిన టోటల్ షేర్ ని గమనిస్తే… కింద ఫోటో లో ప్రతీ ఏరియా బిజినెస్ మరియు వచ్చిన షేర్… ఇంకా రావాల్సిన కలెక్షన్స్ ని తెలియజేశామ్.

మొత్తం మీద సినిమా ఓవరాల్ గా బిజినెస్ ని క్రాస్ చేసి సూపర్ హిట్ గా నిలిచినా కొన్ని ఏరియాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. కొన్ని ఏరియాల్లో మాత్రం లాభాలు బాగా సొంతం చేసుకుంది ఈ సినిమా. 4వ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here