Home న్యూస్ అమ్మింది 144.9…టార్గెట్ 146….3 వారాల్లో వచ్చింది ఇది!

అమ్మింది 144.9…టార్గెట్ 146….3 వారాల్లో వచ్చింది ఇది!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర దిగ్విజయంగా మూడు వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు నాలుగో వారంలో అడుగు పెట్టింది. సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలలో మూడో వీక్ వర్కింగ్ డేస్ లో హెవీగా డ్రాప్స్ వచ్చినా కానీ హిందీ మట్టుకు సినిమా మరోసారి స్ట్రాంగ్ గానే హోల్డ్ చేసి వసూళ్ళని సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Pushpa 20 Days Total Collections

21 వ రోజు 11 లక్షల దాకా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. హిందీ లో మరోసారి 2 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది ఈ సినిమా. సినిమా మొత్తం మీద 3 వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Pushpa 16 Days Total Collections

👉Day 1 – 24.9Cr
👉Day 2 – 13.70Cr
👉Day 3 – 14.38Cr
👉Day 4 – 6.92Cr
👉Day 5 – 3.87Cr
👉Day 6 – 2.08Cr
👉Day 7 – 1.39Cr
👉Day 8 – 2.38Cr
👉Day 9 – 3.43Cr
👉Day 10 – 3.41Cr
👉Day 11 – 1.05Cr
👉Day 12 – 69L
👉Day 13 – 42L
👉Day 14 – 28L
👉Day 15 – 22L
👉Day 16 – 2.23Cr
👉Day 17 – 2.12Cr
👉Day 18 – 33L
👉Day 19 – 20L
👉Day 20 – 14L
👉Day 21 – 11L
Total AP TG : 84.25CR(131.20CR~ Gross)

Pushpa 17 Days Total Collections

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 3 వారాలు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 40.37Cr(Without GST 37.15Cr)
👉Ceeded: 14.89Cr
👉UA: 7.98Cr
👉East: 4.82Cr
👉West: 3.92Cr
👉Guntur: 5.03Cr
👉Krishna: 4.17Cr
👉Nellore: 3.07Cr
AP-TG Total:- 84.25CR(131.20CR~ Gross)
👉Karnataka: 11.33Cr
👉Tamilnadu: 10.53Cr
👉Kerala: 5.30Cr
👉Hindi: 34.05Cr
👉ROI: 2.21Cr
👉OS – 14.25Cr
Total WW: 161.92CR(305.50CR~ Gross)

Pushpa 18 Days Total Collections

సినిమా మొత్తం మీద అల్లు అర్జున్ కెరీర్ లో ఆల్ టైం నంబర్ 1 మూవీ గా నిలిచి దుమ్ము దుమారం లేపింది. సినిమాను టోటల్ గా 144.9 కోట్ల రేటు కి అమ్మగా 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ గా 3 వారాలు పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర 15.92Cr ప్రాఫిట్ ను సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుంది.

Pushpa 19 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here