ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 30 రోజులను పూర్తీ చేసుకుంది. సినిమా నాలుగో వారంలో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోవడంతో కలెక్షన్స్ పరంగా కొంచం స్లో అయినా కానీ ఉన్నంతలో మంచి వసూళ్ళని సినిమా సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, ఇదే క్రమంలో హిందీ లో కూడా డిజిటల్ రిలీజ్ వలన స్లో అయినా కానీ పండగ వీకెండ్ లో వేరే…
ఆప్షన్స్ ఏమి లేక పోవడంతో తిరిగి హిందీ లో కూడా కలెక్షన్స్ పరంగా ఈ వీకెండ్ లో సినిమా జోరు చూపెట్టడం మొదలు పెట్టింది. దాంతో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రాంపేజ్ ఉండగా సినిమా 30 వ రోజు తెలుగు రాష్ట్రాలలో ఉన్నంతలో ఆల్ మోస్ట్ డబుల్…
మార్జిన్ గ్రోత్ ని చూపెట్టి 12 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా హిందీ లో కూడా ఎక్స్ లెంట్ షేర్స్ తో 40 కోట్ల మార్క్ ని అధిగమించి స్ట్రాంగ్ జోరుని చూపెట్టింది. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 170 కోట్ల మార్క్ ని అందుకోగా 30 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 40.62Cr(Without GST 37.35Cr)
👉Ceeded: 15.06Cr
👉UA: 8.09Cr
👉East: 4.88Cr
👉West: 3.94Cr
👉Guntur: 5.12Cr
👉Krishna: 4.24Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 85.03CR(132.67CR~ Gross)
👉Karnataka: 11.56Cr
👉Tamilnadu: 11.32Cr
👉Kerala: 5.49Cr
👉Hindi: 41.25Cr(updated)
👉ROI: 2.22Cr
👉OS – 14.47Cr
Total WW: 171.34CR(327.50CR~ Gross)
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన కలెక్షన్స్…
సినిమాను మొత్తం మీద 144.9 కోట్ల రేటు కి అమ్మగా 146 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 30 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర 25.34 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఆంధ్రలో లాస్ హెవీగా వచ్చినా ఓవరాల్ బిజినెస్ మీద అద్బుతమైన లాభాలను సినిమా సొంతం చేసుకోవడం విశేషం…