ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 7 వ వారంలో కూడా భారీగానే థియేటర్స్ ని హోల్డ్ చేసింది కానీ తెలుగు లో పరుగు ఆల్ మోస్ట్ ఎండ్ అయిపొయింది. కానీ హిందీ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని ఇప్పటికీ సొంతం చేసుకుంటున్న ఈ సినిమా తమిళ్ లో అలాగే మలయాళంలో కూడా ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని….
దుమ్ము లేపగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తమిళనాడు బిగ్గెస్ట్ మైలురాయి ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా తమిళనాడు లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 30 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది…. ఇప్పటి వరకు అక్కడ….
అతి కొద్ది సినిమాలు మాత్రమే ఈ మార్క్ ని అందుకోగా పుష్ప సినిమా ఈ రేంజ్ సెన్సేషన్ ని క్రియేట్ చేయడం విశేషం అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఈ మైలురాయి తో సంచలనం సృష్టించగా ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి…