Home న్యూస్ అక్షరాలా 30 కోట్లు….అడ్డంకుల్లోనూ…మెంటల్ మాస్!!

అక్షరాలా 30 కోట్లు….అడ్డంకుల్లోనూ…మెంటల్ మాస్!!

0

పోటి లో తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయినా కానీ పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న కార్తికేయ2 సినిమా ఇప్పుడు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని సెంటర్స్ లో మాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును సూపర్ సాలిడ్ గా కొనసాగిస్తూ దూసుకు పోతుంది. సినిమా మూడు రోజులు కంప్లీట్ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా 26.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని…

సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఇప్పుడు నాలుగో రోజు వర్కింగ్ డే లో సైతం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అన్ని సెంటర్స్ లోనూ సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాలలోనే అవలీలగా 3 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని…

అందుకోవడం కన్ఫాం అవ్వగా వరల్డ్ వైడ్ గా సినిమా అవలీలగా 4.2 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉండనిపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఈ కలెక్షన్స్ తో కార్తికేయ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 4 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి…

వరల్డ్ వైడ్ గా 30 కోట్ల మార్క్ ని కంప్లీట్ చేసుకుని 40 కోట్ల గ్రాస్ మార్క్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి పోటిలో ఆల్ రెడీ ఉన్న హిట్ మూవీస్ ని కొత్త సినిమాలను తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి.

ఇన్ని అడ్డంకులు ఉన్న బాక్స్ ఆఫీస్ దగ్గర మెంటల్ మాస్ అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తున్న ఈ సినిమా వర్కింగ్ డే లో హోల్డ్ చేసిన తీరు చూస్తుంటే లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here