Home న్యూస్ 30 డేస్ కల్కి మూవీ టోటల్ కలెక్షన్స్…ఆగని రెబల్ స్టార్ మాస్ తాండవం!

30 డేస్ కల్కి మూవీ టోటల్ కలెక్షన్స్…ఆగని రెబల్ స్టార్ మాస్ తాండవం!

0
Kalki 2898 AD Movie 30 Days Total World Wide Collections
Kalki 2898 AD Movie 30 Days Total World Wide Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా స్టడీ కలెక్షన్స్ తో జోరు చూపెడుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) ఇప్పుడు 5వ వారంలో అడుగు పెట్టి కొత్త సినిమాల నుండి తిరిగి పోటిని ఎదురుకున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో అలాగే హిందీలో మంచి జోరుని చూపించింది.

మిగిలిన చోట్ల మాత్రం కలెక్షన్స్ పరంగా కొంచం స్లో అయిన సినిమా ఓవరాల్ గా 30వ రోజు కొత్త సినిమాల పోటిలో కూడా ఓవరాల్ గా 29వ రోజు కన్నా బెటర్ గానే షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. 29వ రోజు కన్నా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 5 లక్షలు గ్రోత్ ని చూపించి 33 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము లేపింది…

ఇక వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా సినిమా 1.10 కోట్ల రేంజ్ లో షేర్ ని 2.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మరోసారి వరల్డ్ వైడ్ గా దుమ్ము లేపి రెబల్ స్టార్ మాస్ తాండవాన్ని కొనసాగిస్తుంది… ఇక వరల్డ్ వైడ్ గా 30 రోజులు పూర్తి అయ్యే టైం కి కల్కి మూవీ టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 29 Days Total World Wide Collections!!

Kalki 2898 AD 30 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 90.86Cr
👉Ceeded: 21.17CR
👉UA: 21.38Cr
👉East: 12.27Cr
👉West: 9.26Cr
👉Guntur: 11.03CR
👉Krishna: 11.05Cr
👉Nellore: 6.02Cr
AP-TG Total:- 183.04CR(287.50CR~ Gross)
👉KA: 35.65Cr
👉Tamilnadu: 21.67Cr
👉Kerala: 12.80Cr
👉Hindi+ROI: 143.65Cr~
👉OS – 128.95Cr*****
Total WW Collections: 525.76CR(Gross- 1,031.10CR~)

మొత్తం మీద 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 153.76 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. 5వ వీకెండ్ ని పోటిలో కూడా బాగా స్టార్ట్ చేసిన కల్కి ఇక శని ఆదివారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….

Kalki 2898 AD 30 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here