5వ వారంలో అడుగు పెట్టినా కూడా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికీ సాలిడ్ షేర్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) న్యూ ఇయర్ వీకెండ్ లో మరోసారి రచ్చ చేయడానికి సిద్ధం అవుతుంది..
29వ రోజున ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా 30వ రోజున లిమిటెడ్ డ్రాప్స్ తోనే మరోసారి అన్ని చోట్లా మంచి షేర్స్ ని రాబట్టింది…లాభాలను ఇంకా పెంచుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 30వ రోజున సినిమా 66 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి జోరుని మరోసారి చూపించగా హిందీలో మరోసారి మంచి హోల్డ్ ని చూపించగా మిగిలిన చోట్ల మాత్రం సినిమాకి డ్రాప్స్ కొంచం ఎక్కువగానే ఉండగా…
ఓవరాల్ గా 30వ రోజున వరల్డ్ వైడ్ గా 2.46 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సూపర్ స్టడీగా వీర బాదుడిని కొనసాగిస్తూ ఉంది. ఇక టోటల్ గా సినిమా 30 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 30 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 102.35Cr
👉Ceeded: 34.50Cr
👉UA: 24.67Cr
👉East: 13.46Cr
👉West: 10.24Cr
👉Guntur: 15.85Cr
👉Krishna: 13.01Cr
👉Nellore: 8.07Cr
AP-TG Total:- 222.15CR(337.30CR~ Gross)
👉KA: 52.95Cr
👉Tamilnadu: 34.50Cr
👉Kerala: 7.60Cr
👉Hindi+ROI : 374.45Cr
👉OS – 126.05Cr***Approx
Total WW Collections : 817.70CR(Gross- 1,713.30CR~)
620 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 197.70 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ శని ఆదివారాల్లో సినిమా మరింత జోరు చూపించడం ఖాయమని చెప్పాలి.