బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో 4వారాలను పూర్తి చేసుకున్నా కూడా ఇప్పటికీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) 5వ వీకెండ్ లో థియేటర్స్ కౌంట్ లెక్కలు తగ్గినా కూడా మరోసారి మంచి హోల్డ్ నే చూపెడుతూ…
దూసుకు పోతుంది. సినిమా అబాకస్ ఆఫీస్ దగ్గర 30వ రోజున మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ట్రాక్ చేసిన సెంటర్స్ లో సినిమా డ్రాప్స్ 29వ రోజుతో పోల్చితే లిమిటెడ్ గానే ఉండటంతో సినిమా ఓవరాల్ గా ఇప్పుడు…
తెలుగు రాష్ట్రాల్లో 30వ రోజున 60 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….ఇక సినిమా కర్ణాటక, తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓవరాల్ గా 15-20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
హిందీలో మరోసారి జోరు చూపెడుతున్న సినిమా 4-4.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 30వ రోజున ఇప్పుడు 2.8-3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.. ఓవరాల్ గా మరోసారి మంచి హోల్డ్ తో కుమ్మేస్తూ దూసుకు పోతున్న పుష్ప2 మూవీ ఇక శని ఆది వారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రాంపెజ్ చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా 30 రోజులకు గాను సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.