Home న్యూస్ 31వ రోజు భీభత్సం….కల్కి 31 డేస్ టోటల్ కలెక్షన్స్!

31వ రోజు భీభత్సం….కల్కి 31 డేస్ టోటల్ కలెక్షన్స్!

0
Kalki 2898 AD Movie 31 Days Total WW Collections
Kalki 2898 AD Movie 31 Days Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ 5వ వారంలో కూడా మాస్ రాంపెజ్ ను చూపెడుతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD Movie) 31వ రోజున వీకెండ్ అడ్వాంటేజ్ తో మరోసారి మాస్ రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అలాగే హిందీలో సినిమా…

సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది. 30వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 33 లక్షల షేర్ ని అందుకోగా 31వ రోజు ఆల్ మోస్ట్ డబుల్ అనిపిస్తూ ఏకంగా 61 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని రిమార్కబుల్ ట్రెండ్ ను చూపించింది సినిమా…

ఇక వరల్డ్ వైడ్ గా కూడా సినిమా 30వ రోజున 1.10 కోట్ల షేర్ ని అందుకుంటే 31వ రోజు మాస్ జోరు చూపించి ఏకంగా 1.96 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 4.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది సినిమా ఇప్పుడు. ఇక మొత్తం మీద కల్కి మూవీ…

Kalki 2898 AD 31 Days Total World Wide Collections!!

31 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD 31 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 91.16Cr
👉Ceeded: 21.25CR
👉UA: 21.46Cr
👉East: 12.30Cr
👉West: 9.30Cr
👉Guntur: 11.06CR
👉Krishna: 11.08Cr
👉Nellore: 6.04Cr
AP-TG Total:- 183.65CR(288.65CR~ Gross)
👉KA: 35.85Cr
👉Tamilnadu: 21.70Cr
👉Kerala: 12.82Cr
👉Hindi+ROI: 144.55Cr~
👉OS – 129.15Cr*****
Total WW Collections: 527.72CR(Gross- 1,035.20CR~)

మొత్తం మీద సినిమా 372 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 31 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 155.72 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఎపిక్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతున్న కల్కి 32 వ రోజు మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

Kalki 2898 AD 30 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here