బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో నాలుగు వారాలను కంప్లీట్ చేసుకుని ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ దేవర(Devara Part 1) సినిమా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా లాభాలను పెంచుకుంటూ దుమ్ము లేపుతున్న దేవర…
5వ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి అన్ని చోట్లా డామినేట్ చేస్తూ కొత్త సినిమాలను మించిన జోరు చూపిస్తూ ఉండగా సినిమా మొత్తం మీద 30వ రోజున సాలిడ్ గా జోరు ని చూపించిన తర్వాత ఇప్పుడు 31వ రోజున తెలుగు రాష్ట్రాల్లో మరింతగా జోరు చూపిస్తున్న సినిమా…
ఓవరాల్ గా 30వ రోజుతో పోల్చితే ఇప్పుడు 31వ రోజు ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
సినిమా 50 లక్షలకు పైగా షేర్ ని అందుకునే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 60 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద సినిమా రీసెంట్ టైంలోనే…
వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా ఇదే రేంజ్ లో అంచనాలను అందుకుంటుందో లేక ఈ అంచనాలను కూడా మించి జోరు చూపిస్తుందో చూడాలి. ఇక టోటల్ గా 31 రోజుల్లో టోటల్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.