బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుండి 32 రోజుల పాటు వరల్డ్ వైడ్ గా ప్రతీ రోజూ కంటిన్యూగా కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకోగా 33 వ రోజు ఈ రికార్డ్ కి బ్రేక్ పడింది… 33 వ రోజు వరల్డ్ వైడ్ గా 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో 16 లక్షల షేర్ ని అందుకుంది.
మొత్తం మీద సినిమా 33 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 110.71Cr
👉Ceeded: 50.57Cr
👉UA: 34.61Cr
👉East: 16.04Cr
👉West: 13.12Cr
👉Guntur: 17.97Cr
👉Krishna: 14.49Cr
👉Nellore: 9.25Cr
AP-TG Total:- 266.76CR(403.20CR~ Gross)
👉KA: 43.64Cr
👉Tamilnadu: 38.08Cr
👉Kerala: 10.48Cr
👉Hindi: 131.00Cr
👉ROI: 9.13Cr
👉OS – 101.05Cr
Total WW: 600.14CR(Gross- 1114.00CR~)
మొత్తం మీద 33 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 600 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద టోటల్ గా 33 రోజుల కలెక్షన్స్ తో 147.14 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుంది.