బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ పుష్ప మూవీ పరుగు ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేసింది. సినిమా హిందీ లో మాత్రం ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ తో రన్ అవుతూ అక్కడ నుండి మేజర్ కలెక్షన్స్ ని వసూల్ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 33 వ రోజు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద…
3 లక్షల దాకా మాత్రమే షేర్ ని సొంతం చేసుకోగా, హిందీ లో 30 లక్షల దాకా షేర్ ని రాబట్టింది. ఇక ఇతర చోట్ల కూడా కలెక్షన్స్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేయగా టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 33 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 40.68Cr(Without GST 37.41Cr)
👉Ceeded: 15.11Cr
👉UA: 8.11Cr
👉East: 4.89Cr
👉West: 3.95Cr
👉Guntur: 5.13Cr
👉Krishna: 4.26Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 85.21CR(132.98CR~ Gross)
👉Karnataka: 11.61Cr
👉Tamilnadu: 11.43Cr
👉Kerala: 5.52Cr
👉Hindi: 42.70Cr
👉ROI: 2.22Cr
👉OS – 14.50Cr
Total WW: 173.19CR(332CR~ Gross)
మొత్తం మీద 146 కోట్ల టార్గెట్ మీద 27.19 కోట్ల హ్యుమంగస్ ప్రాఫిట్ తో 332 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది సినిమా..