Home న్యూస్ 33 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….32 డేస్ ఎపిక్ రన్ కి ఎట్టకేలకు బ్రేక్!!

33 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్….32 డేస్ ఎపిక్ రన్ కి ఎట్టకేలకు బ్రేక్!!

0
Kalki 2898 AD 33 Days Total WW Collections
Kalki 2898 AD 33 Days Total WW Collections

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి మూవీ(Kalki 2898 AD) సెన్సేషనల్ కలెక్షన్స్ తో 5వ వీకెండ్ ని కంప్లీట్ చేసుకోగా రిమార్కబుల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని అందుకున్న సినిమా తిరిగి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా అల్టిమేట్ లాంగ్ రన్ కి సినిమా కి ఎట్టకేలకు స్లో డౌన్ అయ్యి 33 వ రోజు కోటి లోపు షేర్ ని అందుకుంది…

కానీ ఇప్పటికీ సినిమా స్టడీగా లాంగ్ రన్ ను సొంతం చేసుకుని షేర్స్ ని రాబడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇదే రేంజ్ లో ఆగస్టు 15 వీకెండ్ మూవీస్ వచ్చే వరకు కూడా సినిమా రన్ ఇలానే కొనసాగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 33 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 83 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా సినిమా ఇప్పుడు…

Kalki 2898 AD 33 Days Total World Wide Collections!!

33 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kalki 2898 AD 33 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 91.68Cr
👉Ceeded: 21.40CR
👉UA: 21.56Cr
👉East: 12.37Cr
👉West: 9.37Cr
👉Guntur: 11.12CR
👉Krishna: 11.13Cr
👉Nellore: 6.08Cr
AP-TG Total:- 184.71CR(290.75CR~ Gross)
👉KA: 36.15Cr
👉Tamilnadu: 21.77Cr
👉Kerala: 12.89Cr
👉Hindi+ROI: 146.05Cr~
👉OS – 129.70Cr*****
Total WW Collections: 531.27CR(Gross- 1,042.75CR~)

మొత్తం మీద సినిమా 372 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 159.27 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి..

Kalki 2898 AD 32 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here