Home న్యూస్ మలయాళ ఇండస్ట్రీ రికార్డులు గల్లంతు….34.50 కోట్ల మెంటల్ మాస్ జాతర!!

మలయాళ ఇండస్ట్రీ రికార్డులు గల్లంతు….34.50 కోట్ల మెంటల్ మాస్ జాతర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా మీద వరల్డ్ వైడ్ గా విపరీతమైన హైప్ నెలకొనగా…ఎక్స్ లెంట్ బజ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చే వీకెండ్ లో…గ్రాండ్ గా రిలీజ్ కి…

సిద్ధం అవుతున్న ఈ సినిమా ఆల్ రెడీ మలయాళ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీస్తూ మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం. ఇప్పటి వరకు ఏ మలయాళ సినిమా కూడా చూపించని రేంజ్ లో ఊచకోత కోస్తూ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆల్ టైం రికార్డులను…

తిరగరాస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా కేరళ లో మొదటి రోజుకి గాను ప్రీ బుకింగ్స్ తోనే ఆల్ మోస్ట్ 10 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని రికార్డులను క్రియేట్ చేస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా ప్రీ బుకింగ్స్ తో ఇప్పుడు ఏకంగా…

33 కోట్లకి పైగా గ్రాస్ బుకింగ్స్ ను అందుకోవడం విశేషం…. రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 3.5 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా టోటల్ గా ఇండియాలో 13.50 కోట్ల గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో ఆల్ టైం రికార్డులను నమోదు చేస్తూ…

21 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఏకంగా 34.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా…ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ తో ఇప్పుడు…

ఇండస్ట్రీ రికార్డుల బెండు తీయడానికి సిద్ధం అవుతుంది ఎంపురాన్ సినిమా…ఇక సినిమాకి కావాల్సింది అల్లా ఒక్క పాజిటివ్ టాక్ మాత్రమే…ఆ టాక్ కూడా వచ్చేస్తే ఇక సినిమా ఓపెనింగ్స్ లో మరిన్ని భీభత్సమైన రికార్డులను నమోదు చేయడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here