Home న్యూస్ 340 నుండి 550…..ఇది కదా మాస్ భీభత్సం అంటే!!

340 నుండి 550…..ఇది కదా మాస్ భీభత్సం అంటే!!

0

బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత ఎపిక్ కంబ్యాక్ ను ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ క(Ka Movie) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా మిగిలిన సినిమాల పోల్చితే స్ట్రైట్ మూవీ అయిన….

క మూవీకి తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న రేంజ్ లో థియేటర్స్ ఇవ్వలేదు….ఒక పక్క ఇతర భాషల సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ గా షోలు పడగా….తమిళనాడులో క మూవీకి కనీస షోలు కూడా పడటం లేదు…ఇలాంటి టైంలో తెలుగు రాష్ట్రాలలో అయినా…

ఇతర సినిమాలతో పోల్చితే ఎక్కువ షోలు పడతాయి అనుకున్నా కూడా మొదటి రెండు మూడు రోజుల్లో మిగిలిన సినిమాలతో కంపేర్ చేస్తే 340 కి పైగానే స్క్రీన్స్ క మూవీకి సొంతం అవ్వగా మూడో రోజు ఎండ్ అయ్యే టైంకి మాత్రం లెక్కలు మారాయి ఇప్పుడు…

ఆంధ్ర సీడెడ్ లలో సినిమా షోలను భారీగా పెంచేయగా ఆల్ మోస్ట్ 186 కి పైగా స్క్రీన్స్ ను పెంచారు ఇప్పుడు…ఇక నైజాంలో కొద్ది వరకు మాత్రమే స్క్రీన్స్ పెరగగా ఇప్పుడు మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 550 వరకు స్క్రీన్స్ లో సినిమా…

రన్ ని కొనసాగిస్తూ ఉంది.. 340 స్క్రీన్స్ నుండి ఇప్పుడు 550 కి పైగా థియేటర్స్ లో సినిమా మాస్ గ్రోత్ ని చూపిస్తూ ఉండగా కలెక్షన్స్ పరంగా ఈ వీకెండ్ లో మొత్తం మీద ఎక్స్ లెంట్ గా జోరు చూపించడానికి సిద్ధం అవుతుంది. సినిమా వీకెండ్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేయబోతూ ఉండగా వర్కింగ్ డేస్ లో హోల్డ్ బాగుంటే లాభాలను ఓ రేంజ్ లో అందుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here