Home న్యూస్ 1044 ఔట్…34 రోజులు అయినా జోరు తగ్గని కల్కి జాతర!

1044 ఔట్…34 రోజులు అయినా జోరు తగ్గని కల్కి జాతర!

0
34 Days Kalki 2898 AD Movie Total WW Collections
34 Days Kalki 2898 AD Movie Total WW Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 5వ వారంలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD Movie) ఇప్పటికీ షేర్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం. మొత్తం మీద 34 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో…

సినిమా వరల్డ్ వైడ్ గా 1044 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండగా సినిమా 34వ రోజు మరో వర్కింగ్ డే లో ఎంటర్ అయ్యి ఈ రోజు కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా…

షేర్స్ ఇప్పటికీ సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 19 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 62 లక్షల రేంజ్ లో షేర్ ని 1.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా ఇప్పుడు టోటల్ గా 34 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 32 Days Total World Wide Collections!!

Kalki 2898 AD 34 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 91.77Cr
👉Ceeded: 21.43CR
👉UA: 21.58Cr
👉East: 12.37Cr
👉West: 9.39Cr
👉Guntur: 11.13CR
👉Krishna: 11.14Cr
👉Nellore: 6.09Cr
AP-TG Total:- 184.90CR(291.15CR~ Gross)
👉KA: 36.20Cr
👉Tamilnadu: 21.79Cr
👉Kerala: 12.90Cr
👉Hindi+ROI: 146.30Cr~
👉OS – 129.80Cr*****
Total WW Collections: 531.89CR(Gross- 1,044.15CR~)

మొత్తం మీద సినిమా 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 159.89 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా మిగిలిన రన్ లో మరింత లాభాలను పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ రన్ లో ప్రాఫిట్ ఎంతవరకు పెరుగుతుందో చూడాలి ఇక…

Kalki 2898 AD 34 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here