బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో ఇప్పటికీ షేర్స్ ని రాబడుతూ ఉండగా సినిమా 5వ వారంలో షేర్స్ ని ఇంకా జోరుని చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
5వ వారం వర్కింగ్ డేస్ లో కూడా జోరు కొనసాగిస్తూ ఉండగా ఇప్పుడు 34వ రోజు సినిమాకి ఆల్ మోస్ట్ చాలా సెంటర్స్ లో లాస్ట్ డే అనే చెప్పాలి ఇప్పుడు….అయినా కూడా సినిమా మరోసారి తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపిస్తూ హ్జోల్ద్ ని కొనసాగిస్తూ ఉండగా…
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 14-15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…
ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా 34వ రోజు ఇప్పుడు 16 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో లాభాలను సొంతం చేసుకుంటూ ఇప్పటికీ జోరు చూపించడం విశేషం కాగా…
దీపావళి వీకెండ్ లో రిలీజ్ అవుతున్న ఇతర సినిమాల ఇంపాక్ట్ వలన దేవర థియేటర్స్ కౌంట్ మరింత తగ్గే అవకాశం ఉండగా, చాలా లిమిటెడ్ స్క్రీన్స్ లో సినిమా రన్ కొనసాగే అవకాశం ఉంది. ఇక సినిమా 34 రోజులలో టోటల్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.