Home న్యూస్ 34th డే కల్కి….5th డే రాయన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

34th డే కల్కి….5th డే రాయన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0
Kalki 2898ad Movie 34th Day Collections- Raayan 5th Day Collections
Kalki 2898ad Movie 34th Day Collections- Raayan 5th Day Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన కల్కి మూవీ(Kalki Movie) అలాగే ధనుష్(Dhanush) నటించిన రాయన్(Raayan Movie)సినిమాలు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సోమవారం రెండు సినిమాలు డ్రాప్ అయినా….

రాయన్ మూవీ మాత్రం తమిళ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకోగా తెలుగులో డ్రాప్ అయింది. ఇక కల్కి మూవీ ఎపిక్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసి 33వ రోజు కొంచం ఎక్కువగా డ్రాప్ అవ్వగా 34వ రోజులో ఎంటర్ అవ్వగా మరోసారి వర్కింగ్ డే లో సినిమా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా…

తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంతలో మరోసారి పర్వాలేదు అనిపిస్తూ ఇప్పుడు 22-24 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీలో 45 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా మొత్తం మీద 34వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు….

Kalki 2898 AD 33 Days Total World Wide Collections!!

60 లక్షల రేంజ్ నుండి 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి….ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక 5వ రోజులో ఎంటర్ అయిన రాయన్ మూవీ మరోసారి పర్వాలేదు అనిపిస్తూ జోరు చూపిస్తూ ఉండగా…

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 35-40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా తమిళ్ లో సినిమా 3.5 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా మంచి జోరుని చూపిస్తున్న సినిమా ఓవరాల్ గా 5వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు..

7-8 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా మరోసారి సాలిడ్ హోల్డ్ ని రాయన్ మూవీ కొనసాగిస్తూ ఉండగా కల్కి మూవీ ఇప్పటికీ షేర్స్ ని అందుకుంటూ ఉండటం విశేషం. ఇక మొత్తం మీద 2 సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Dhanush Raayan 4 Days Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here