మొదటి వారంలో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో ఓవరాల్ గా 172.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 342.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.
ఇక సినిమా 8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన డ్రాప్స్ పడ్డా కూడా ఓవరాల్ గా 3 కోట్ల రేంజ్ నుండి 3.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, సినిమా హిందీలో ఈ రోజు 3 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా…
ఇక కర్ణాటక, తమిళ్, కేరళ మరియు ఓవర్సీస్ లు కలిపి సినిమాకి 1.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా 8వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 7.5-8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే…
గ్రాస్ మరికొంచం పెరిగే అవకాశం ఉంది. ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 175 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని క్రాస్ చేయబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 350 కోట్ల మార్క్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఓవరాల్ గా ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు, మొత్తం మీద చూసుకుంటే వర్కింగ్ డే లో మరోసారి డ్రాప్స్ ఉన్న పర్వాలేదు అనిపించినా సినిమాకి ఇక ఈ రోజు నుండి వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ గ్రోత్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.