హీరోగా బాక్ టు బాక్ హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతూ మరో పక్క నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్స్ తో దుమ్ము లేపుతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తుంది.
సినిమా 12 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో నిర్మాణం అయ్యి 9.5 కోట్ల రేంజ్ లో రేటుని నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా రికవరీని సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మగా ఇక కలెక్షన్స్ పరంగా 7 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఎక్స్ లెంట్ లాభాలను సొంతం చేసుకుంటూ…
దుమ్ము దుమారం లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 5 రోజుల్లో ఆల్ మోస్ట్ 32 కోట్ల రేంజ్ కి చేరువ అయ్యే రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 6వ రోజున మరో వర్కింగ్ డే లో తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రేంజ్ కి చేరువ అయ్యే రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…
వరల్డ్ వైడ్ గా కూడా కుమ్మేస్తూ దుమ్ము లేపిన సినిమా 3-3.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మినిమమ్ వసూల్ చేసే అవకాశం ఉండగా….ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా కూడా కుమ్మేస్తున్న సినిమా…
35 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేయబోతుంది. ఆల్ మోస్ట్ బిజినెస్ మీద సినిమా 11 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకోగా ఓవరాల్ గా నానికి అల్టిమేట్ లాభాలను సొంతం అయ్యేలా చేసిందని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ప్రాఫిట్ ను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.