Home న్యూస్ 35 మూవీ కలెక్షన్స్….మాస్ రచ్చ చేసిన చిన్న సినిమా!!

35 మూవీ కలెక్షన్స్….మాస్ రచ్చ చేసిన చిన్న సినిమా!!

0

ఈ వినాయక చవితి వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న సినిమా అయిన 35 మూవీ(35 Movie Box Office Collections)…మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది…. కలెక్షన్స్ పరంగా ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంది అన్నది ఆసక్తిగా మారగా, సినిమా ప్రివ్యూ షోలతో ఓవరాల్ గా 10-12 లక్షల రేంజ్ లో…

కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మొదటి రోజు 5 వేల లోపు టికెట్ సేల్స్ ను మాత్రమే ఆన్ లైన్ లో సొంతం చేసుకున్న సినిమా వినాయక చవితి హాలిడే రోజున మాత్రం అంచనాలను మించిన జోరు చూపించి మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…ఆల్ మోస్ట్ 29 వేల టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని…

మాస్ భీభత్సం సృష్టించిన సినిమా ఓ రేంజ్ లో రచ్చ చేసింది. ఓవర్సీస్ లో ఆల్ మోస్ట్ 70 వేల డాలర్స్ మార్క్ ని దాటేసి రచ్చ చేసిన సినిమా తెలుగు రాష్ట్రాలలలో మొదటి రోజున 20 లక్షల లోపు గ్రాస్ ను సొంతం చేసుకోగా రెండో రోజు మొత్తం మీద…

ఓవరాల్ గా 1.05 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది… ఓవరాల్ గా ఇప్పటి వరకు సినిమా 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ట్రేడ్ లెక్కల్లో అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.90 కోట్లకు పైగా గ్రాస్ ను ఇప్పటి వరకు అందుకుందని అంచనా…

ఓవరాల్ గా సినిమా వర్త్ షేర్ 1.10 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా….సినిమాను మేకర్స్ ఓన్ గానే రిలీజ్ చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 2.50 కోట్ల రేంజ్ లో అందుకోవాల్సిన అవసరం ఉంటుంది…సినిమా ఈ లెక్కన సినిమా డీసెంట్ హిట్ వైపు పరుగులు పెడుతుంది అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here