డిజిటల్ రిలీజ్ అయినా కానీ థియేటర్స్ ని బాగానే హోల్డ్ చేసిన పుష్ప సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం రెంట్స్ కట్టాక పెద్దగా షేర్స్ ని ఏమి సొంతం చేసుకోవడం లేదు, హిందీ లో కూడా డిజిటల్ రిలీజ్ తర్వాత కలెక్షన్స్ తగ్గినా కానీ తెలుగు తో పోల్చితే మాత్రం అక్కడ కలెక్షన్స్ ఇప్పటికీ పర్వాలేదు అనిపించేలా వస్తూ ఉండటం మాత్రం విశేషం అనే చెప్పాలి… బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…
37 వ రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 2 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా థియేటర్స్ ఎక్కువ అవ్వడంతో రెంట్స్ కట్టగా షేర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక హిందీలో మరోసారి డీసెంట్ గా హోల్డ్ చేసిన పుష్ప టోటల్ గా 37 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 40.70Cr(Without GST 37.43Cr)
👉Ceeded: 15.14Cr
👉UA: 8.12Cr
👉East: 4.89Cr
👉West: 3.95Cr
👉Guntur: 5.13Cr
👉Krishna: 4.26Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 85.27CR(133.10CR~ Gross)
👉Karnataka: 11.66Cr
👉Tamilnadu: 12.20Cr(updated)
👉Kerala: 5.55Cr
👉Hindi: 43.45Cr
👉ROI: 2.22Cr
👉OS – 14.52Cr
Total WW: 174.87CR(336.20CR~ Gross)
సినిమా 336.20 కోట్ల గ్రాస్ ను అందుకోగా 146 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 28.87 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ము లేపే సూపర్ హిట్ గా నిలిచింది.