Home న్యూస్ 37 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్…ఈ వీకెండ్ మళ్ళీ జాతర ఖాయం!!

37 డేస్ కల్కి టోటల్ కలెక్షన్స్…ఈ వీకెండ్ మళ్ళీ జాతర ఖాయం!!

0
Kalki Movie 37 Days Total World Wide Collections
Kalki Movie 37 Days Total World Wide Collections

వారం వారం కొత్త సినిమాలు వస్తూ పోతూ ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా స్టడీగా పరుగును కొనసాగిస్తూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD Movie) 5 వారాలు పూర్తి చేసుకుని 6వ వారంలో అడుగు పెట్టి ఇప్పటికీ షేర్స్ ని సొంతం చేసుకుంటూ కలెక్షన్స్ పరంగా రచ్చ చేస్తూ ఉండటం విశేషం…

సినిమా ఈ వారంలో టికెట్ రేట్స్ ను భారీగా తగ్గించడంతో టికెట్ సేల్స్ సాలిడ్ గా పెరిగాయి…36వ రోజుతో పోల్చితే 9 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ లో గ్రోత్ కనిపించగా ఆఫ్ లైన్ లో కూడా సినిమా పర్వాలేదు అనిపించే విధంగా గ్రోత్ ని చూపించినా కూడా…

టికెట్ రేట్స్ తగ్గడంతో షేర్స్ కొంచం తగ్గాయి…ఓవరాల్ గా సినిమా 37వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 66 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మరోసారి కుమ్మేసింది.

Kalki 2898 AD 37 Days Total World Wide Collections!!

ఇక మొత్తం మీద సినిమా కల్కి మూవీ 37 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD 37 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 92.07Cr
👉Ceeded: 21.53CR
👉UA: 21.63Cr
👉East: 12.40Cr
👉West: 9.45Cr
👉Guntur: 11.17CR
👉Krishna: 11.17Cr
👉Nellore: 6.12Cr
AP-TG Total:- 185.54CR(292.50CR~ Gross)
👉KA: 36.31Cr
👉Tamilnadu: 21.83Cr
👉Kerala: 12.94Cr
👉Hindi+ROI: 147.10Cr~
👉OS – 130.05Cr*****
Total WW Collections: 533.77CR(Gross- 1,048.60CR~)

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 161.77 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హ్యుమంగస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక సినిమా ఈ శని ఆదివారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి గ్రోత్ ని చూపించి దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంది.

Kalki 2898 AD 36 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here