ఆల్ టైం ఎపిక్ బ్లాక్ బస్టర్ పుష్ప2 మూవీ ఎపిక్ కలెక్షన్స్ రాంపెజ్ ను ఆపడం లేదు….సినిమా 5 వారాలను పూర్తి చేసుకున్న తర్వాత సంక్రాంతి సినిమాలు రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవ్వడంతో చాలా వరకు స్క్రీన్స్ పుష్ప2 కి తగ్గాయి… అయినా కూడా ఉన్న స్క్రీన్స్ లోనే మరోసారి మంచి జోరుని చూపించి షేర్స్ ని రాబట్టి దుమ్ము లేపడం విశేషం…
తెలుగు లో స్క్రీన్స్ చాలా వరకు తగ్గడంతో షేర్ కొంచం తగ్గింది కానీ హిందీ లో మరోసారి మంచి హోల్డ్ ని చూపించింది సినిమా… మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 37వ రోజున సినిమా 11 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా….
వరల్డ్ వైడ్ గా హిందీ కలెక్షన్స్ హెల్ప్ తో ఓవరాల్ గా 47 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మరోసారి జోరు చూపించడం విశేషమని చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా 37 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 37 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 103.68Cr
👉Ceeded: 35.37Cr
👉UA: 24.92Cr
👉East: 13.60Cr
👉West: 10.32Cr
👉Guntur: 15.99Cr
👉Krishna: 13.13Cr
👉Nellore: 8.15Cr
AP-TG Total:- 225.16CR(342.65CR~ Gross)
👉KA: 53.20Cr
👉Tamilnadu: 34.71Cr
👉Kerala: 7.60Cr
👉Hindi+ROI : 382.65Cr
👉OS – 127.08Cr***Approx
Total WW Collections : 830.40CR(Gross- 1,741.30CR~)
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 620 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 210.40 కోట్ల హిస్టారికల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…ఇక హిందీ లో సినిమాకి స్క్రీన్స్ మళ్ళీ పెంచుతూ ఉండటంతో అక్కడ నుండి కలెక్షన్స్ మరింతగా వచ్చే అవకాశం ఎంతైనా ఉంది.