Home న్యూస్ 38వ రోజు కల్కి భీభత్సం….38 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

38వ రోజు కల్కి భీభత్సం….38 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0
Kalki 2898 ad Movie 38 Days Total WW Collections
Kalki 2898 ad Movie 38 Days Total WW Collections

6వ వారంలో అడుగు పెట్టినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రన్ ని కొనసాగిస్తున్న ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD Movie) కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నా కూడా వాటిని తట్టుకుంటూ మంచి కలెక్షన్స్ తో రన్ ని కొనసాగిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు….

38వ రోజు శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపించగా ఆల్ మోస్ట్ 40 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది. కానీ టికెట్ హైక్స్ తగ్గడం వలన కలెక్షన్స్ లో మరీ సాలిడ్ గ్రోత్ ఏమి లేదు కానీ ఉన్నంతలో సినిమా…

అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. 38వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి దుమ్ము లేపి 36 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేయగా వరల్డ్ వైడ్ గా 91 లక్షల షేర్ ని 2.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.

Kalki 2898 AD 3 Weeks(21 Days) Total World Wide Collections!!

దాంతో టోటల్ గా సినిమా ఇప్పుడు 38 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Kalki 2898 AD 38 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 92.22Cr
👉Ceeded: 21.58CR
👉UA: 21.66Cr
👉East: 12.42Cr
👉West: 9.48Cr
👉Guntur: 11.20CR
👉Krishna: 11.20Cr
👉Nellore: 6.14Cr
AP-TG Total:- 185.90CR(293.10CR~ Gross)
👉KA: 36.38Cr
👉Tamilnadu: 21.85Cr
👉Kerala: 12.95Cr
👉Hindi+ROI: 147.45Cr~
👉OS – 130.15Cr*****
Total WW Collections: 534.68CR(Gross- 1,050.65CR~)

రిమార్కబుల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న కల్కి మూవీ 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 162.68 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక 39వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి సినిమా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది.

Kalki 2898 AD 37 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here