బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ కుమ్మేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) మూవీ 11 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 197.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
391.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ రాంపెజ్ ను కొనసాగిస్తూ ఉండగా సినిమా 12వ రోజు మరోసారి వర్కింగ్ డే లో కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించి దుమ్ము లేపింది. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే…
అవకాశం కనిపిస్తూ ఉన్న సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ మరికాస్త పెరిగే అవకాశం ఉంది, ఇక హిందీలో సినిమా 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మరో సారి అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50-60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను…
అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో ట్యూస్ డే ఆఫర్స్ హెల్ప తో 80 లక్షల నుండి కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, దాంతో ఓవరాల్ గా 12వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 7 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి ముందుకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉండగా…
ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 201 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 398 కోట్ల నుండి 399 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది…
ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ మొత్తం మీద ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది…ఓవరాల్ గా సినిమా టాక్ కి ఊహకందని రేంజ్ లో ఇప్పటికీ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని నమోదు చేస్తూ ఉండటం విశేషం. ఇక టోటల్ గా 12 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.