బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి అడ్డూ అదుపూ లేకుండా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ 6వ వారం లో ఉన్నప్పటికీ సంక్రాంతి సినిమాల పోటి ఉన్నప్పటికీ కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఊరమాస్ రాంపెజ్ ను కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి…
తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ థియేటర్స్ లో మరోసారి మేజర్ ఏరియాల్లో షేర్స్ ని రాబట్టిన సినిమా మేజర్ కలెక్షన్స్ మొత్తాన్ని హిందీ నుండే సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. 39వ రోజున సండే అడ్వాంటేజ్ తో సినిమా హిందీ లో మరోసారి అంచనాలను మించి కలెక్ట్ చేసింది..
తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా 18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసిన సినిమా వరల్డ్ వైడ్ గా కోటి కి పైగా షేర్ మార్క్ ని దాటేసి 1.18 కోట్ల షేర్ ని 2.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది….
ఇక సినిమా టోటల్ గా 39 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Pushpa 2 The Rule 39 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 103.87Cr
👉Ceeded: 35.43Cr
👉UA: 24.94Cr
👉East: 13.62Cr
👉West: 10.32Cr
👉Guntur: 16.01Cr
👉Krishna: 13.13Cr
👉Nellore: 8.17Cr
AP-TG Total:- 225.49CR(343.35CR~ Gross)
👉KA: 53.24Cr
👉Tamilnadu: 34.75Cr
👉Kerala: 7.60Cr
👉Hindi+ROI : 384.30Cr
👉OS – 127.12Cr***Approx
Total WW Collections : 832.49CR(Gross- 1,745.90CR~)
వరల్డ్ వైడ్ గా సినిమా 620 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 212.49 కోట్ల హిస్టారికల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని అల్టిమేట్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది…సినిమా హోల్డ్ చూస్తూ ఉంటే మరికొంత టైం లాంగ్ రన్ ను అవలీలగా ఎంజాయ్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…..