బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(Adi Purush) మొదటి వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. సినిమా అనుకున్న అంచనాలను మించి పోయి ఊచకోత కోస్తూ బిజినెస్ లో భారీ మొత్తాన్ని వెనక్కి రాబట్టడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.
సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 16 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే సినిమా ఏకంగా 17.07 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఏరియాల వారి కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 8.31Cr
👉Ceeded: 2.23Cr
👉UA: 2.48Cr
👉East: 1.09Cr
👉West: 63L
👉Guntur: 98L
👉Krishna: 90L
👉Nellore: 45L
AP-TG Total:- 17.07CR(28.55CR~ Gross)
మూడో రోజు మిక్సుడ్ టాక్ తో ఈ రేంజ్ లో వసూళ్ళని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు.
ఇక సినిమా టోటల్ గా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 29.77Cr
👉Ceeded: 7.49CR
👉UA: 8.30Cr
👉East: 4.81Cr
👉West: 3.45Cr
👉Guntur: 5.83Cr
👉Krishna: 3.55Cr
👉Nellore: 1.75Cr
AP-TG Total:- 64.95CR(103.30Cr~ Gross)
👉Karnataka: 10.15Cr
👉Tamilnadu: 1.95Cr
👉Kerala: 0.65Cr
👉Hindi+ROI: 54.80Cr~
👉OS – 19.10Cr~
Total WW: 151.60CR(302.50CR~ Gross)
సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 242 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా వీకెండ్ లో 300 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 90.40 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.