బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో భారీ అంచనాలు పెట్టుకున్న నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ కుండా వీకెండ్ ని ఇప్పుడు కంప్లీట్ చేసుకుంది.
సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ లభించినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయింది. డే 2 మీద చాలా లిమిటెడ్ గ్రోత్ ని మాత్రమే చూపించిన సినిమా టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది.
మొత్తం మీద మూడో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.38 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.49 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. అమెరికాలో ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది సినిమా…దాంతో మొత్తం మీద ఇప్పుడు…
3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Arjun Son Of Vyjayanthi 3 Days Total WW Collections(inc GST)
👉Nizam: 1.82CR~
👉Ceeded: 72L
👉Andhra: 2.29Cr~
AP-TG Total:- 4.83CR(8.60CR~ Gross)
👉Ka+ROI – 30L~
👉OS – 46L~
Total WW Collections – 5.59CR(10.55CR~ Gross)
(26%~ Recovery)
మొత్తం మీద సినిమా 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 16.41 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా… ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.